అవునని అమ్ము, ఆకాష్, ఆనంద్ అనుమానిస్తారు. ఇంతలో ఆలోచిస్తూ కిందకు వెళ్లిన మిస్సమ్మను ఏం వెతుకుతున్నావని నిర్మల, శివరామ్ అడుగుతారు. అరుంధతి అక్క ఫోటో కోసం వెతుకుతున్నాను అని చెప్తుంది మిస్సమ్మ. ఆయన రూంలో ఎంత వెతికినా దొరకడం లేదని చెప్పగానే.. ఎప్పుడో ఆ పొట్టి రాణి తమ రూంలోకి తీసుకెళ్లిందని శివరామ్ చెప్తాడు. అయినా ఆరు ఫోటో ఇప్పుడెందుకు మిస్సమ్మ అని నిర్మల అడుగుతుంది.
Home Entertainment NNS December 27th Episode: అరుంధతి అస్థికల కోసం వెళ్లి బుక్కైన మనోహరి- అమర్‌కు అంతా...