PV Sindhu: పీవీ సింధు ఎమరాల్డ్ గౌనులో అందంగా మెరిసిపోతోంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తమ సంగీత్ కు చెందిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రియుడు వెంకట దత్త సాయితో కలిసి ఆమె వైరల్ చేసిన ఫోటోలు అన్నీ కపుల్ గ్లామర్ గురించే.