వచ్చే సంవత్సరం 2025కు సాధారణ, ఆప్షనల్ సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇక 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here