Today OTT Movies Telugu: ఇవాళ (డిసెంబర్ 27) ఒక్కరోజే 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో 400 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్ హారర్ కామెడీ సినిమాతోపాటు క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, రొమాంటిక్, ఫ్యామిలీ కామెడీ డ్రామా వంటి వివిధ జోనర్స్‌లో మూవీస్ ఉన్నాయి.
Home Entertainment Today OTT Movies: ఓటీటీలోకి ఇవాళ 13 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. ఇంట్రెస్టింగ్గా 4...