వైకల్యాన్ని ధ్రువీకరణ సదరం సర్టిఫికెట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్‌చేసుకోవచ్చు. ఏపీ సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుక్‌చేయడానికి అధికారిక వెబ్‌సైట్ https://sadarem.ap.gov.in/SADAREM/ ని సందర్శించాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, లింగం, వివాహ స్థితి, కులం, మతం సహా విద్యార్హత, రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాలి.
Home Andhra Pradesh ఏపీలో సదరం క్యాంపులకు తాత్కాలిక బ్రేక్, తనిఖీల కారణంగా సర్టిఫికెట్ల పంపిణీ నిలిపివేత-ap sadarem camp...