విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకునేందుకు అండ‌గా ఉండాల్సిన ప్రొఫెస‌ర్ వికృత చేష్ట‌ల‌కు దిగాడు. విద్యార్థుల‌ను క‌న్న‌బిడ్డ‌లా చూసుకోవ‌ల్సిన ఆయ‌న కీచ‌క‌ప‌ర్వానికి పాల్ప‌డ్డాడు. ఇంగితం కూడా లేకుండా ఓ విద్యార్థి ప‌ట్ల ప్రొఫెస‌ర్ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. క్లాస్ రూంలో ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ.. లైంగిక వేధింపుల‌కు దిగాడు. తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీలో ఓ విద్యార్థినిపై వేధింపుల ఘ‌ట‌న శుక్ర‌వారం వెలుగులోకి వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here