తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 28 Dec 202401:52 AM IST
తెలంగాణ News Live: Karimnagar : పోషకాహార లోపం… బలహీనంగా బాల్యం! ఆందోళన కలిగిస్తున్న లెక్కలు
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు… ఆరేళ్లలోపు పిల్లలను రక్తహీనత వేధిస్తోంది. అవగాహన లోపంతో గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం లేకపోవటంతో పాటు బాల్య వివాహాలతో చిన్న వయస్సులోనే గర్భం దాల్చడం వంటివి ఇందుకు కారణమవుతున్నాయి.