ఈ ఏడాది 2024లో టాలీవుడ్‍లో విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని సినిమాల్లోని పాటలు మరింతగా ఊపేశాయి. మాస్, ఫాస్ట్ బీట్, మెలోడీ, డెవోషనల్ ఇలా ఈ ఏడాది రకరకాల సాంగ్స్ వచ్చాయి. పాటల ప్రేమికులకు మంచి అనుభూతి కలిగించాయి. కొన్ని సినిమాల సక్సెస్‍కు పాటలు బాగా ఉపయోగపడ్డాయి. కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా వాటిలోని సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఈ ఏడాది టాలీవుడ్‍లో టాప్-7లో నిలిచిన ఆల్బమ్స్ ఏవో ఇక్కడ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here