Prashanth Krishna Dream Catcher Pre Release Event: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై దర్శకుడు సందీప్ కాకుల తెరకెక్కించారు.
Home Entertainment Dream Catcher: నేను అడవి శేష్, రానాలా ఉన్నానని కామెంట్స్ వస్తున్నాయి.. హీరో ప్రశాంత్ కృష్ణ...