Hitchcock: హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినీ జీవితంపై సినీ రచయిత పులగం చిన్నారాయణ, ఐఆర్ఎస్ అధికారి రవి పాడి కలిసి మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్ పేరుతో ఓ పుస్తకం తీసుకొచ్చారు. ఈ పుస్త‌కానికి సీనియ‌ర్ రైట‌ర్ మ‌ల్లాది వెంట‌క కృష్ణ‌మూర్తి ముందు మాట రాశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here