ఇంతలో స్వప్న వాంతులు చేసుకుంటుంది. దీంతో దిల్లూ (స్వప్న) ఏమైందని కాశీ టెన్షన్ పడతాడు. అయితే, స్వప్న నెల తప్పిందంటూ కాశీ సంతోషిస్తాడు. అలాంటిది ఏమీ లేదని, మీరు చేసిన వంట ఎఫెక్ట్ ఇదని స్వప్న చెప్పేస్తుంది. దీంతో కాశీ నిరాశపడతాడు. ఇంతలో దీప పిలిచిందని, వాళ్ల దగ్గరికి వెళతాడని కాశీతో దాసు చెబుతాడు. దీంతో తాము కూడా వస్తామని దాసుతో బయలుదేరతారు కాశీ, స్వప్న.
Home Entertainment Karthika Deepam 2 Serial December 28 Episode: కార్తీక్ వద్దన్న పని చేసేందుకు దీప...