చాలా కాలం గుర్తుండిపోతుంది…

నితీష్ కుమార్ రెడ్డి ఆట‌తీరును ఉద్దేశించి ర‌విశాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. నితీష్ ఇన్నింగ్స్ చాలా కాలం పాటు క్రికెట్ అభిమానులంద‌రికి గుర్తుండిపోతుంద‌ని అన్నాడు. ఒత్తిడిని జ‌యిస్తూ ఈ 21 ఏళ్ల క్రికెట‌ర్ సాగించిన అస‌మాన‌ పోరాటం, ఆట‌తీరు క్రికెట్ అభిమానులంద‌రిని క‌న్నీళ్లు పెట్టించింది అని ర‌వి శాస్త్రి ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్యూర్ గోల్డ్, అద్భుతంగా ఆడ‌వంటూ నితీష్‌పై ర‌వి శాస్త్రి ప్ర‌శంస‌లు కురిపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here