5. రహస్యం ఇదం జగత్ ఓటీటీ
తెలుగులో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ రహస్యం ఇదం జగత్. అమెరికాలో శ్రీ చక్రంపై జరిగిన పరిశోధన నుంచి స్ఫూర్తిగా తీసుకుని టైమ్ ట్రావెల్, వామ్ హోల్, హిందూ పురాణాలు, ఇతి హాసాలను జోడించి చిత్రీకరించిన ఈ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 26 నుంచి ఈటీవీ విన్‌లో రహస్యం ఇదం జగత్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.