మూవీస్, యాడ్స్‌లో నటిస్తూ స్టార్స్ ప్రతి ఏటా వందల కోట్లు సంపాదిస్తోంటారు. ప్రస్తుతం స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు వంద కోట్లకుపైనే రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్నారు. సినిమాలు, సొంత వ్యాపారాలతో కొందరు స్టార్స్ వందల కోట్ల ఆస్తుల్ని సొంతం చేసుకున్నారు.