RS.99 Liquor Effect: ఆంధ్రప్రదేశ్‌లో రెండు నెలల క్రితం ప్రారంభమైన ప్రైవేట్ మద్యం దుకాణాల్లో అందుబాటులోకి తెచ్చిన రూ.99మద్యంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. చౌక ధరలకు నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడంతో ఆ ఎఫెక్ట్ రెవిన్యూపై పడింది.
Home Andhra Pradesh RS.99 Liquor Effect: రూ.99 లిక్కర్ ఎఫెక్ట్.. ఏపీలో మద్యం అమ్మకాల్లో భారీగా పడిపోయిన ఆదాయం