టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంక్రాంతి సినిమాల పోటీ ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సంక్రాంతికి రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్‌, వెంక‌టేష్ సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. గేమ్ ఛేంజ‌ర్‌, సంక్రాంతికి వ‌స్తున్నాం…రెండు సినిమాల‌కు దిల్‌రాజు ప్రొడ్యూస‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విన్న‌ర్‌గా ఎవ‌రు నిలుస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here