Telugu Serial: బిగ్‌బాస్ ఫేమ్ రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న జాబిల్లి కోసం ఆకాశ‌మ‌ల్లే సీరియ‌ల్‌కు త్వ‌ర‌లోనే శుభం కార్డు ప‌డ‌బోతున్న‌ట్లు తెలిసింది. జీ తెలుగులో ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతోంది. డిసెంబ‌ర్ 31న ఈ సీరియ‌ల్ క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here