Sex Facts: మొదటి రాత్రి గురించి పురుషుల్లో ఎంత ఆతృత ఉంటుందో స్త్రీలలో అంతకుమించి భయం ఉంటుంది. సెక్స్ తర్వాత వారి శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయాల్సిందే.