సీనియారిటీ ప్రాతిపదికన జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్ పేరు వినిపించింది. అయితే సీఎం చంద్రబాబు విజయానంద్ వైపే మొగ్గు చూపారు. వచ్చే ఏడాది నవంబరులో విజయానంద్ రిటైర్ అయ్యాక సాయిప్రసాద్‌ను సీఎస్ గా నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో ఆరు నెలల పదవీకాలం పొడిగిస్తే ఆయన కూడా ఏడాది కాలం పనిచేసినట్లవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. విజయానంద్ కడప జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందినవారు.
Home Andhra Pradesh ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్ నియామకం, ఉత్తర్వులు జారీ-ap govt appointed vijayanand as...