70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్(సీసీఇ)ని మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) అభ్యర్థులు చేపట్టిన నిరసన పాట్నాలో తీవ్రరూపం దాల్చింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జీలు ప్రయోగించి వాటర్ క్యానన్‌లను ప్రయోగించారు. గత 10 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు, బాపు పరీక్షా పరిసార్ పరీక్షా కేంద్రంలో పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలతో మెుదలయ్యాయి.
Home International మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్.. బీపీఎస్సీ అభ్యర్థులపై పోలీసుల లాఠీచార్జ్-bpsc aspirants protest for re...