AP Constable Recruitment : కానిస్టేబుల్ అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ ఈవెంట్లు రేపటి(డిసెంబర్ 30) నుంచి ప్రారంభంకానున్నాయి. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమతో పాటు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లు ఇవే.