BRAOU BEd Admissions 2024 : హైదరాబాద్ లోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ(ఓడీఎల్) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.