(7 / 8)

హైదరాబాద్ – కర్ణాటక ట్రిప్ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.39140 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 22710 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.18180గా ఉంది. కంఫర్ట్ క్లాస్  ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36120గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. (twitter)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here