ఇదివరకే శ్రీమురళితో

ఇదిలా ఉంటే, ఇదివరకు కన్నడ స్టార్ హీరో, ఉగ్రం, భగీరా ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీమురళి పుట్టిన రోజు అయిన డిసెంబర్ 17న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో అమెరికాలో అధ్యక్ష, ఆద్య అనే కన్నడ సినిమాలను నిర్మించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here