మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ డేట్
నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై శ్రీకర స్టూడియోస్‌తో కలిసి హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ మూవీ మ్యాడ్ స్క్వేర్ ఫిబ్రవరి 26, 2025న థియేటర్లలో అడుగు పెట్టనుంది.