New Year Trip: కొత్త సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వచ్చే ఏడాది మొదటి నెలను గుర్తుండిపోయేలా చేయాలనుకుంటే ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మంచు ప్రాంతాలను ఇష్టపడేవారైతే మీ కోసం కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. 2025 జనవరిలో ఏయే ప్రాంతాల్లో మంచు కురుస్తుందో ఇక్కడ తెలుసుకోవచ్చు.