సింగం అగైన్

యాక్షన్ డ్రామా మూవీ సింగం అగైన్ శుక్రవారం (డిసెంబర్ 27) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ముందుగా రెంట్‍ విధానంలో వచ్చిన ఈ మూవీ ఈ వారం సాధారణ స్ట్రీమింగ్‍కు వచ్చింది. అజయ్ దేవ్‍గణ్, రణ్‍వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దీపికా పదుకొణ్, టైగర్ ష్రాఫ్‍లు ప్రధాన పాత్రలతో ఈ మూవీ క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందింది. ఈ చిత్రం అర్జున్ కపూర్ నెగెటివ్ రోల్ చేశారు. సింగం అగైన్ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 1న థియేటర్లలో రిలీజైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here