ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‍లో టీఏఎస్‍సీ అనే ఇన్వెస్టిగేటివ్ విభాగం స్పై ఏజెంట్‍గా పని చేసే శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. అతడి భార్య సుచిత్ర తివారీ రోల్‍ను ప్రియమణి పోషిస్తున్నారు. ఈ సిరీస్‍లో షారిబ్ హష్మి, అశ్లేష ఠాకూర్, వేదాంత సిన్హా, షాహబ్ అలీ, సమంత రూత్ ప్రభు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించారు. మూడో సీజన్‍లో మరిన్ని కొత్త పాత్రలు ఉండే అవకాశం ఉంది.
Home Entertainment OTT Web Series: పాపులర్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ మూడో సీజన్‌పై అప్డేట్ ఇచ్చిన...