ప్రియాంక చోప్రా అప్‌కమింగ్ సినిమాలు
ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా రుస్సో బ్రదర్స్ రూపొందించిన సిటాడెల్ రెండవ సీజన్‌లో నటిస్తోంది. అంతేకాకుండా జాన్ సీనా, ఇడ్రిస్ ఎల్బాతో కలిసి యాక్షన్ థ్రిల్లర్ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ మూవీలో నటించనుంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది బ్లఫ్‌లో కూడా ప్రియాంక చోప్రా కనిపించనుంది.