కామారెడ్డిలో సంచలనం..

కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చనిపోవడం సంచలనంగా మారింది. ఈ కేసులో తాజాగా ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకునేందుకు శృతి చెరువులో దూకింది. శృతిని కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయి, నిఖిల్‌ కూడా మృతిచెందారు. మరోవైపు మిస్టరీగా మారిన ఈ కేసులో విచారణ సాగుతోంది. మృతుల కుటుంబీకులతో పాటు స్నేహితులు, తోటి ఉద్యోగులు, బంధువుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here