Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ సోమవారం(డిసెంబర్ 30) ప్రత్యేకంగా సమావేశం కానుంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించనుంది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు శనివారం లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. సభ ఏర్పాట్లను స్పీకర్ పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here