మరోవైపు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, తర్వాత జరిగిన పరిణామాలప పవన్‌కళ్యాణ్‌ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్ మాట్లాడిన పవన్ సినీ పరిశ్రమకు రేవ్ంత్ సహకరిస్తున్నారని చెప్పారు. స్పెషల్ షోలు, సినిమా టిక్కెట్ల ధరల పెంపుకు అన్ని విధాలుగా సహకరించారని అభిప్రాయ పడ్డారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో మర్యాదపూర్వకంగానే వ్యవహరించిందని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here