US నావల్ అబ్జర్వేటరీ ప్రకారం, డిసెంబర్ నెలలో ఈ రెండో అమావాస్య డిసెంబర్ 30, 2024న సాయంత్రం 5:27 pm ET (2227 GMT)కి ఉదయిస్తుంది. భారతదేశంలో బ్లాక్ మూన్ డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:57 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో మనం చూడవచ్చు. డిసెంబర్ 30న అమెరికాలో బ్లాక్ మూన్ కనిపించనుంది. డిసెంబరు 31న యూరప్, ఆఫ్రికా, ఆసియాలో బ్లాక్ మూన్ కనిపిస్తుంది.
Home International ఆకాశంలో అరుదైన దృశ్యం బ్లాక్ మూన్.. భారత్లో ఎప్పుడు చూడాలి? చంద్రుడు నిజంగానే నల్లగా కనిపిస్తాడా?-black...