ఫ్లిప్‌కార్ట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్ మొబైల్స్‌ మీద ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని మొబైల్‌ల మీద మంచి తగ్గింపులు ఉన్నాయి. అందులో రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఒకటి. 25 శాతం ప్రత్యక్ష తగ్గింపుతో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.21,499గా అందుబాటులో ఉంది. దీనితో పాటు, కస్టమర్లు బ్యాంక్, ఎక్స్ఛేంజ్, ఇతర ఆఫర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here