ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 30 Dec 202412:32 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Godavari to Penna: నదుల అనుసంధానానికి సై..గోదావరి నుంచి కృష్ణా,పెన్నాలకు 280టిఎంసీల తరలింపు
- Godavari to Penna: ఏపీలో గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి మళ్ళించే వరద జలాలను పెన్నా బేసిన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.గోదావరి జలాలను కృష్ణా మీదుగా పెన్నాకు తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 280 టిఎంసీలను తరలించి 80లక్షల మందికి తాగు,7.5లక్షల ఎకరాలకు సాగునీరుఅందిస్తారు.