Keerthy Suresh With Mangalsutra In Flower Print Dress: ఇటీవలే తన ప్రియుడు ఆంటోనీ తాటిల్‌ను పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ మంగళసూత్రంతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బిగ్ నైట్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఫస్ట్ నైటా ఏంటీ అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.