Saturn Rahu Conjunction : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ సంవత్సరంలో అనేక గ్రహ మార్పులు, గ్రహ సంయోగాలు జరుగుతాయి. ప్రధాన గ్రహాల స్థానాల మార్పు ప్రభావం అన్ని రాశివారిపైనా కనిపిస్తుంది. అయితే శని, రాహువు కలయికతో కొన్ని రాశులవారికి అదృష్టం పట్టుకుంటుంది.