Ambedkar Statue: విజయవాడలో వైసీపీ ప్రభుత్వ హయంలో సబ్‌ప్లాన్‌ నిధులతో రూ.400కోట్ల వ్యయంతో నిర్మించిన అంబేడ్కర్‌ సామాజిక న్యాయ శిల్పం నిర్వహణపై ప్రభుత్వ శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. విగ్రహ నిర్వహణకు  ప్రతి నెల ఖర్చే తప్ప ఆదాయం లేకపోవడంతో ప్రత్యామ్నయాలు చూస్తున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here