Bandi Sanjay : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన కామెంట్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్‌కు రేవంత్‌ ఏ విషయంలో గొప్పగా కనిపించారని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here