సంక్రాంతి పండగను రెండు వారాల ముందే తీసుకొచ్చింది వెంకీ మామ పాడిన ఈ పాట. సర్వస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించాడు. గొబ్బియల్లో అంటూనే ఈ జనరేషన్ కు తగినట్లుగా ట్రెండీగా ఈ లిరిక్స్ ఉండటం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం మూవీ జనవరి 14న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్నాడు. సంక్రాంతికే వస్తున్న డాకూ మహరాజ్, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలతో ఈ సంక్రాంతికి వస్తున్నాం మూవీ పోటీ పడనుంది. ఇప్పటికే అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3లాంటి మూవీస్ చేసిన కడుపుబ్బా నవ్వించిన వెంకటేశ్.. ఇప్పుడీ సినిమాతో మరింత నవ్వించబోతున్నాడు.
Home Entertainment Blockbuster Pongal Song Lyrics: సంక్రాంతికి వస్తున్నాం నుంచి బ్లాక్బస్టర్ పొంగల్ సాంగ్.. వెంకీ పాడిన...