Chicken Spring Roll: నాన్ వెజ్ ప్రియులకు ఇది మంచి టేస్టీ స్నాక్. న్యూ ఇయర్ వేడుకలైనా, ఇంట్లో గెస్ట్ లు వస్తున్నారని తెలిసినా రొటీన్ గా కూడా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి. చికెన్ స్ప్రింగ్ రోల్స్ అంటూ వారి ముందు నోరూరించే వంటకాన్ని సిద్ధం చేయండి. ఇదిగో ఈ సింపుల్ రెసిపీతో..