శరీరంలోని కణజాలంలో పేరుకుపోయిన విషతుల్యమైన క్రిమ సంహారక మందులు, హెర్బిసైడ్స్‌, కెమికల్స్‌, పెయింట్స్‌ వల్ల శరీరంలోకి చేరే రసాయినాలను తొలగించడంలో క్లొరెల్లా చక్కగా పని చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here