డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి పై మంతెన సత్యనారాయణ అభిమానులు దాడి చేశారు. సినిమాలో ఆయన్ను కించపరుస్తూ సీన్లు తీశారని విచక్షణ రహితంగా దాడి చేశారు. సక్సెస్ టూర్ లో భాగంగా కిరణ్ తిరుమలశెట్టి గుంటూరు శివ థియేటర్ కి వచ్చారు. అక్కడే డైరెక్టర్ పై దాడి జరిగింది.