Godavari to Penna: ఏపీలో గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి మళ్ళించే వరద జలాలను పెన్నా బేసిన్‌కు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.గోదావరి జలాలను కృష్ణా మీదుగా పెన్నాకు తరలించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.  280 టిఎంసీలను తరలించి 80లక్షల మందికి తాగు,7.5లక్షల ఎకరాలకు సాగునీరుఅందిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here