Hyderabad New Year Restrictions : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గం. నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలోని ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని స్పష్టం చేశారు.