Sambara Jatara: ఉత్తరాంధ్రలో జరిగే పోలమాంబ జాతరను రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 27,28,29 తేదీల్లో  మూడ్రోజులపాటు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ వేడుకల్ని నిర్వహించనున్నారు.  ఈ వేడుకలకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here