TG Constables Suicides: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో  పోలీస్‌ శాఖలో మరణాలు కలకలం రేపుతున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు సిబ్బంది ఆత్మహత్యలకు పాల్పడటం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహిళ వేధింపులు తాళలేక  ఒకరు, ఆన్‌లైన్‌ మోసాలతో మరొకరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here