Vishwak Sen As Sonu Model Laila Song Released: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ లైలా. యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన లైలా మూవీని వాలంటైన్ డే కానుకగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ లైలా సినిమాలో విశ్వక్ సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Home Entertainment Vishwak Sen Laila: పాటకు లిరిక్స్ రాసిన విశ్వక్ సేన్.. లైలా నుంచి వీడియో సాంగ్...