కులం, బంధుప్రీతి అని కాకుండా.. పనిమంతుడా కాదా? అన్నది చూడాలని, నిజంగా బంధు ప్రీతే కనుక ఉంటే హరిప్రసాద్‌కు కాకుండా నాగబాబుకు మొదట ఎమ్మెల్సీ పదవి ఇచ్చేవాడినన్నారు. హరిప్రసాద్‌ది ఏ కులమో తనకు తెలియదని, నాతో పాటు కలిసి పని చేశారా? లేదా? అని మాత్రమే చూస్తానన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న పెదపూడి విజయ్ కుమార్ విద్యార్థి నాయకుడిగా పార్టీలో జాయిన్ అయ్యారని ఇప్పుడాయన మాల కార్పొరేషన్ ఛైర్మన్ అయ్యారని, ఎవరికి ప్రతిభ ఉందో చూసి, వాళ్లకు పదవులు ఇస్తామన్నారు.
Home Andhra Pradesh ఎమ్మెల్సీ హరిప్రసాద్ కులమేంటో తెలీదు, నాగబాబులో పనితీరు తప్ప బంధుత్వం చూడటం లేదన్న పవన్ కళ్యాణ్-pawan...