డిసెంబర్ 13న ఇంగ్లీష్ ప్రశ్నాపత్రాలను తీసుకురావడానికి వెళుతున్న సమయంలో, ఎం.ఈ.ఓ. శ్రీనివాసరావు ఆధీనం ఉన్న బల్క్ ప్రశ్నా పత్రాలు కలిగిన ట్రంక్ పెట్టి తాళం తిసి, అందులో డిసెంబర్ 16వ తేదీన జరిగే లెక్కల ప్రశ్నా పత్రాలలో, ఒకటి తీసుకుని తన జేబులో పెట్టుకుని స్కూల్ కి వెళ్ళిపోయాడు.
Home Andhra Pradesh ఏపీ పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్-teacher arrested in ap...